Cool Roof Policy To Get Relief In Summer
-
#Telangana
TS Cool Roof Policy: తెలంగాణ ‘కూల్ రూఫ్ పాలసీ’ అంటే ఏమిటి? విపరీతమైన హీట్‌వేవ్‌లో ఎలా సహాయపడుతుంది.
నిర్మాణరంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా కూల్ రూఫ్ పాలసీని (TS Cool Roof Policy) అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణాలను కొత్త పాలసీ ఆధారంగా రూఫ్ కూలింగ్ పరిజ్ణానాన్ని వినియోగించుకోవల్సి ఉంటుందన్నారు. అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని CDMA ప్రధాన కార్యాలయంలో భారతదేశ మొదటి కూల్ రూఫ్ పాలసీ 2023–2028ని ఆవిష్కరించింది. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ అంటే ఏమిటి. విపరీతమైన […]
Published Date - 12:42 PM, Wed - 5 April 23