Cool Drinks Side Effects
-
#Health
Cool Drinks Side Effects: కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా? అయితే మీకు సమస్యలే!
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా మధుమేహం, బలహీనమైన జీర్ణక్రియ, ఫ్యాటీ లివర్, మాసనిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
Published Date - 09:41 AM, Thu - 30 January 25