Controversial Statements
-
#Telangana
Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా..!
Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన రెచ్చగొట్టే పోస్టులు అయినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఈ చర్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
Published Date - 11:11 AM, Fri - 21 February 25