Contractor Suicide
-
#South
Karnataka Controversy: కర్నాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా
కర్నాటక మంత్రి కే.ఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:40 PM, Fri - 15 April 22 -
#South
Minister Controversy: మంత్రి మెడకు చుట్టుకున్న కాంట్రాక్టర్ ఆత్మహత్య… రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి
కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంది. సివిల్ కాంట్రాక్టర్ మృతికి సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 09:35 AM, Fri - 15 April 22 -
#India
Karnataka Contractor Issue : కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రి, రాజీనామా?
కర్నాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసి ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. ప్రథమ సమాచార నివేదిక ప్రకారం మంత్రి ఒత్తిడి కారణంగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Published Date - 02:14 PM, Wed - 13 April 22 -
#South
Karnataka Minister: కర్నాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు..!!
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్ప వేధింపుల వల్లే కాంట్రక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన సహచరులు బసవరాజ్, రమేష్ పేర్లను కూడా చేర్చారు.
Published Date - 10:07 AM, Wed - 13 April 22