Congress MLA's Residence
-
#India
Bhopal : భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం కలకలం
భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ నివాసంలో మృతదేమం కలకలం రేపింది. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో తిరత్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించిందిని.. అందులో మృతుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని..అందుకే చనిపోవాలని నిర్ణయం తీసకున్నట్లు నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. తీరత్ సింగ్ దిండోరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు భోపాల్‌లో చదువుతున్నాడు. ఓంకార్ సింగ్ మార్కం […]
Date : 26-12-2022 - 7:24 IST