Congress MLAs Meeting
-
#Telangana
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
. ఎవరైనా సామాన్యంగా కలవడాన్ని రహస్య భేటీగా చూపించడమేంటీ? ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. నేను ఎవరి వెనక కూడా కుట్రలు చేసేటివాడిని కాను అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వివిధ ఊహాగానాలను వ్యాప్తి చేశాయి.
Date : 25-08-2025 - 11:35 IST -
#Telangana
Congress MLAs Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో అసలేం జరిగింది ? సీఎం రేవంత్‌కు నాయిని లేఖ
‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఒకచోటుకు చేరి అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది ?’’ అని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Congress MLAs Meeting) ప్రశ్నించారు.
Date : 02-02-2025 - 10:59 IST