Congress Government In Less
-
#Telangana
Hyderabad : బిజెపి – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ పిర్యాదు
బిజెపి , బిఆర్ఎస్ ఎమ్మెల్యేల (BJP-BRS Mlas) ఫై డీజీపీకి టీ కాంగ్రెస్ నేతలు (T Congress) పిర్యాదు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఫై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)లు పలు ఆరోపణలు చేసారని, మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వీరు కామెంట్స్ చేసారని..వీరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ […]
Date : 12-12-2023 - 7:48 IST