Congress Elections Committee
-
#India
Congress: ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు..
Congress: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏకంగా ఆరు రాష్ట్రాల్లో(six states) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల(Lok Sabha election candidates)ను ఖరారు చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ‘‘కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ లో అభ్యర్థులను ఖరారు చేశాము. ఈ అంశంలో కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది’’ అని విలేకరులతో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ […]
Published Date - 11:40 AM, Fri - 8 March 24