Congress Comeback
-
#India
Haryana Elections : నేడు మరోసారి హర్యానాకు ప్రధాని మోదీ..
Haryana Elections : హర్యానాలోని ఫరీదాబాద్‌లో జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంతకుముందు సోనిపట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ హర్యానాలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముందుగా ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉన్న రెండు రాష్ట్రాలైన కర్ణాటక , తెలంగాణలో అమలు చేయాలని అన్నారు.
Published Date - 10:02 AM, Tue - 1 October 24