Congress 6 Guarantee Application
-
#Telangana
Congress 6 Guarantees Application : కాంగ్రెస్ 6 గ్యారెంటీల దరఖాస్తులకు బ్రేక్…
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం సందర్బంగా ఈ రెండు రోజులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చారు. తిరిగి జనవరి 2 నుండి మొదలుపెట్టనున్నారు. మరి జనవరి 06 వరకు దరఖాస్తుల స్వీకరణ చేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ రెండు రోజులు సెలవు ప్రకటించడం తో..స్వీకరణ తేదీని పెంచుతారో లేదో చూడాలి. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 04:29 PM, Sat - 30 December 23