Congress 3rd List
-
#Telangana
T Congress : మరోసారి కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి సెగలు..రేవంత్ ఇంటివద్ద ఉద్రిక్తత
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా ఈయన సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 11:38 AM, Tue - 7 November 23 -
#Telangana
Telangana Congress 3rd List : కాంగ్రెస్ మూడో జాబితా వచ్చేసింది..కామారెడ్డి బరిలో రేవంత్
కామారెడ్డి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు
Published Date - 11:21 PM, Mon - 6 November 23 -
#Telangana
Congress 3rd List : ఈరోజు కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్ చేస్తుందా..?
కాంగ్రెస్ మూడోజాబితా కొలిక్కివచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ.. పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది
Published Date - 11:24 AM, Mon - 6 November 23