Conductor Bag
-
#Telangana
TS : ఆర్టీసీ బస్సు లో దొంగల చేతివాటం..కండక్టర్ బ్యాగులో డబ్బులు మాయం
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..వచ్చి రావడంతోనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రీ పథకం పెట్టిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. కాలుపెట్టే సందు లేకుండా ప్రయాణికులతో బస్సులు నడుస్తున్నాయి. ఇక సంక్రాంతి పండగవేళ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫుట్ పాత్ ఫై కూడా నిల్చుని ప్రయాణం చేసారు. ఇదే క్రమంలో దొంగలు తమ చేతికి పని చెప్పారు. […]
Date : 20-01-2024 - 12:08 IST