Coming Soon
-
#Telangana
KCR : రాబోయేది బిఆర్ఎస్ సర్కారే ..15 ఏళ్ల పాటు అధికారం మనదే – కేసీఆర్
రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు
Date : 02-07-2024 - 8:21 IST -
#automobile
Kia Car : త్వరలో మార్కెట్లోకి రాబోతున్న కియా సరికొత్త కారు.. అద్భుతమైన ఫీచర్స్ తో గ్రాండ్ లాంచ్..
వచ్చే ఏడాది తన భారతదేశ ప్రణాళికలను వెల్లడిస్తూ కొత్త తరం కార్నివాల్‌తో పాటు ఈవీ 9ను విడుదల చేస్తున్నట్లు కియా (Kia) కంపెనీ పేర్కొంది.
Date : 29-12-2023 - 7:00 IST -
#Speed News
Bharat Rice : కిలో రూ.25కే ‘భారత్ రైస్’.. పేదల కోసం మోడీ సర్కారు ప్లాన్
Bharat Rice : భారత్ ఆటా, భారత్ దాల్‌లను డిస్కౌంట్ ధరలకు ప్రజలకు అందిస్తున్న కేంద్ర సర్కారు ఈ లిస్టులో మరో నిత్యావసర సరుకును చేర్చబోతోంది. అదే బియ్యం !!
Date : 27-12-2023 - 3:12 IST -
#Technology
OnePlus : త్వరలో మార్కెట్లోకి రాబోతున్న వన్‌ప్లస్ 12.. లాంచింగ్ డేట్, ఫీచర్స్ పూర్తి వివరాలివే?
వన్‌ప్లస్ 12 (OnePlus 12) పేరుతో లాంచ్ చేయనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు.
Date : 04-12-2023 - 7:20 IST -
#Speed News
Twitter Video App : యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ వీడియో యాప్
Twitter Video App : ఎలాన్ మస్క్.. ఇన్నోవేషన్ కు చిరునామా. ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ను కొన్న తర్వాత దానిలో ఎన్నెన్ని మార్పులు చేశారో మనం చూశాం. ఆయన మరో సరికొత్త ప్రయోగాన్ని ట్విట్టర్ లో చేయబోతున్నారు
Date : 18-06-2023 - 9:06 IST -
#India
Vande Metro Soon : త్వరలో వందే మెట్రో ట్రైన్స్.. ఎప్పుడంటే ?
ఇప్పటివరకు మనం వందే భారత్ రైళ్లను చూశాం.. త్వరలో వందే మెట్రో రైళ్లను(Vande Metro Soon) కూడా చూడనున్నాం..
Date : 27-05-2023 - 4:36 IST -
#Speed News
Under Water Metro Train: త్వరలోనే అండర్ వాటర్ మెట్రో ట్రయల్ రన్..ఎప్పుడు, ఎలా?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగంలో నుంచి మెట్రో రైలు నడిచే రోజులు ఎంతో దూరంలో లేవు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ ఇంకొన్ని రోజుల్లో జరగనుంది.
Date : 11-04-2023 - 6:00 IST -
#Speed News
TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి!
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను వచ్చే 24 గంటల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 24-06-2022 - 12:14 IST -
#Telangana
Book Festival : పుస్తకం పిలుస్తోంది.. పోదాం పదా!
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక్క పుస్తకం తోడుంటే.. వందమంది స్నేహితులతో సరిసమానం. పుస్తకం విలువ ఎంటో తెలుసు కాబట్టే గొప్పవాళ్లు తరచుగా ఇలాంటి మాటలు చెప్తుంటారు.
Date : 13-12-2021 - 11:58 IST -
#Cinema
Akhanda Roar : బాలయ్య డైలాగ్‌లకు అందరూ విజిల్స్ వేయాల్సిందే..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 14న విడుదల చేశారు.
Date : 15-11-2021 - 12:09 IST