Comet Of The Century
-
#Viral
Comet Of The Century: భూమికి దగ్గరగా తోక చుక్క.. ఎప్పుడంటే..?
ఈ తోకచుక్కకు కామెట్ C/2023 A3 అని పేరు పెట్టారు. దీనిని Tsuchinschan-ATLAS అని కూడా పిలుస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం.. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తోకచుక్క తోక చాలా అందంగా మెరుస్తూ పొడవుగా ఉంటుంది.
Published Date - 07:45 AM, Wed - 31 July 24