Comet EV
-
#automobile
Comet EV: జూన్ నెలలో 1,184 యూనిట్లను విక్రయించిన MG కామెట్.. ఈ కారు ధర ఎంతంటే..?
MG మోటార్స్ ఇటీవల కామెట్ ఈవీ (Comet EV) రూపంలో తన రెండవ ఎలక్ట్రిక్ కారును దేశంలో విడుదల చేసింది. ఇంతకు ముందు ZS EV మాత్రమే అందుబాటులో ఉండేది.
Date : 17-07-2023 - 1:22 IST