Comapanies
-
#Technology
Chat GPT : చాట్ జీపీటీని తెగ వాడేస్తున్న కంపెనీల సీఈవోలు.. ఎవరంటే..
చాట్ జీపీటీ.. ప్రస్తుతం ఈ పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. గత కొంతకాలంగా ఈ పేరు మారుమ్రోగిపోతుంది. టెక్ ప్రపంచంలో అర్టిఫిషియల్ ఆధారిత చాట్ జీపీటీ ఒక సంచలనంగా మారింది. టెక్నాలజీ ప్రపంచంలో ఈ టూల్ ఒక పెను మార్పులకు దారి తీస్తోంది.
Date : 03-05-2023 - 10:00 IST