Colorectal Cancer
-
#Health
Health Tips : ఏదైనా కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుందా? ఈ సంకేతాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు..!
Health Tips : నిరంతర మలబద్ధకం పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతం. బరువు తగ్గడం, మలంలో రక్తం రావడం, కడుపునొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
Published Date - 08:18 PM, Fri - 8 November 24 -
#Health
Colon Cancer: కొలోన్ క్యాన్సర్ సంకేతాలు ఇవీ..
ఇతర కాన్సర్లతో పోలిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్ డిఫరెంట్. ఇది కొలోన్ (పెద్ద పేగు) లో కానీ.. పురీష నాళం( రెక్టం )లో కానీ స్టార్ట్ అవుతుంది.
Published Date - 09:30 PM, Sun - 5 February 23