Cold Waves
-
#Telangana
Cold Temperatures: చలి గుప్పిట్లో తెలంగాణ, వణుకుతున్న జనం!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలి గాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, […]
Date : 27-12-2023 - 1:30 IST -
#Andhra Pradesh
Winter Wave: చలి గుప్పిట్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, వణుకుతున్న గిరిజనం
Winter Wave: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో చింతపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 7 డిగ్రీలు, అరకులోయ సెంట్రల్ కాఫీ బోర్డులో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొద్దిరోజుల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పట్టడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా స్థానిక గిరిజనులు చలి తీవ్రతతో వణుకుతున్నారు. పాడేరు మండలం మినుములూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత […]
Date : 22-12-2023 - 11:50 IST -
#India
Delhi Report : చలి పులి.. ఢిల్లీలో 172 మంది నిరాశ్రయులు మృతి!
ఢిల్లీలో గత 28 రోజుల్లో చలి కారణంగా కనీసం 172 మంది నిరాశ్రయులు మరణించారని, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (CHD) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది.
Date : 29-01-2022 - 4:22 IST -
#Speed News
Hyderabad Winter : 10 ఏళ్లలో అత్యంత చలి రోజు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 19-12-2021 - 10:09 IST -
#Speed News
Cold Wave: చలి గుప్పిట్లో తెలంగాణ.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్!
రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని ప్రజలు చలిగాలులను చవిచూడనున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Date : 18-12-2021 - 11:18 IST