Coconut Struck
-
#Devotional
Coconut: దేవుడు ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందా.. అయితే జరగబోయేది ఇదే?
హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరికాయను కొట్టిన తర్వాతే శుభకార్యాలను మొదలు పెడుతూ ఉంటారు. ఇక దేవుళ్లకు కొబ్బరికాయ కొట్టడం వెనుక మానవ జీవితంతో అనుబంధమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. భగవంతుడికి పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. అయితే ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు రకరకాలుగా పగలడం లేదంటే కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొబ్బరికాయ మధ్యలో నుంచి పువ్వు కూడా వస్తూ ఉంటుంది. అయితే […]
Date : 22-02-2024 - 1:30 IST