CNG Price Reduced
-
#Speed News
CNG Price: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎన్‌జీ ధర తగ్గింపు..!
సామాన్య ప్రజలకు శుభవార్త. ఉపశమనం ఇస్తూ ప్రభుత్వ సంస్థ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) CNG ధరలను (CNG Price) భారీ తగ్గింపును ప్రకటించింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను కంపెనీ కిలోకు రూ.2.50 తగ్గించింది.
Date : 06-03-2024 - 8:49 IST