#CMRevanthReddy
-
#Speed News
CM Revanth : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌తో చేరుతారనుకోను : సీఎం రేవంత్
CM Revanth : ‘‘మీట్ ది ప్రెస్’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 17-03-2024 - 1:15 IST -
#Speed News
Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ?
Gutta Sukhender Reddy : తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే జిల్లాల్లో నల్గొండ ఒకటి. అక్కడి నాయకులు రాష్ట్ర స్థాయి పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. శాసన మండలి చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికైన చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. తన కుమారుడికి మంచి రాజకీయ అవకాశం దొరికేలా చేయాలని తపిస్తున్నారు. […]
Date : 12-03-2024 - 12:50 IST -
#Speed News
Telangana Congress : సీఎం రేవంత్ సీనియర్లకు ప్రాధాన్యమిస్తున్నారా ? లేదా ?
Telangana Congress : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలైంది.
Date : 10-03-2024 - 10:22 IST -
#Speed News
3000 Crores Loan : రూ.3వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇలా..
3000 Crores Loan : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం తెలంగాణ సర్కార్ రూ.3,000 కోట్ల లోన్ తీసుకోనుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి ఈ లోన్‌ను రాష్ట్రం తీసుకోనుంది. ఈ లోన్ ఇచ్చేందుకు హడ్కో విధించే షరతులను అంగీకరించేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అనుమతిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి(3000 Crores Loan) తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన […]
Date : 06-03-2024 - 12:34 IST -
#Speed News
CM Revanth – 2 Brothers : సీఎం రేవంత్ సోదరులకు ఎంపీ టికెట్స్.. నిజమేనా ?
CM Revanth - 2 Brothers : ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు నిలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది.
Date : 05-03-2024 - 9:19 IST -
#Speed News
CM Revanth – PM Modi : ప్రధాని మోడీ మా పెద్దన్న.. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోం: సీఎం రేవంత్
CM Revanth - PM Modi : ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.
Date : 04-03-2024 - 12:58 IST -
#Speed News
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ వివరాలివీ..
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల టూర్‌లో భాగంగా ఆయన రూ.56వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వీటిలో విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పర్యటనల వివరాలు తెలుసుకుందాం.. We’re now on WhatsApp. Click to Join ప్రధాని మోడీ ఇవాళ ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడి ఇందిరా […]
Date : 04-03-2024 - 8:30 IST -
#Speed News
HGCC : ఇక ‘హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్’.. ఎందుకు ?
HGCC : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం లేదా నాలుగువైపులా నాలుగు కార్పొరేషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు పరిశీలిస్తోంది. We’re now on WhatsApp. Click to Join ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ […]
Date : 02-03-2024 - 8:11 IST -
#Speed News
LRS Scheme : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
LRS Scheme : 2020 - లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 26-02-2024 - 4:11 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ ఇటీవల రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగగా.. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.
Date : 25-02-2024 - 8:06 IST -
#Speed News
GO 317 : 317 జీవోపై మంత్రివర్గ సబ్ కమిటీ.. ఛైర్మన్‌గా దామోదర
GO 317 : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 24-02-2024 - 6:05 IST -
#Speed News
G Chinnareddy : చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవి.. ఉత్తర్వులు జారీ
G Chinnareddy : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవిని కేటాయించారు.
Date : 24-02-2024 - 4:03 IST -
#Telangana
Group 1 : పాత అభ్యర్థుల సంగతేంటి ? గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వివరాలేంటి ?
Group 1 : 503 పోస్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తెలంగాణ సర్కారు.. 563 పోస్టులతో కొత్తగా మరో నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
Date : 20-02-2024 - 8:27 IST -
#Speed News
Group 1 Notification : గ్రూప్-1 రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్.. కారణం ఇదే !
Group 1 Notification : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 19-02-2024 - 5:53 IST -
#Speed News
White Paper on Irrigation : ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం.. పైచేయి ఎవరిది ?
White Paper on Irrigation : నీటిపారుదల రంగం (ఇరిగేషన్)పై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
Date : 17-02-2024 - 10:22 IST