CM Revanth Meets Union Minister Rammohan
-
#Telangana
కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యంగా వరంగల్‌లోని మామూనూరు ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, పనులను వేగవంతం చేయాలని కోరారు. వీటితో పాటు కొత్తగూడెం (పాల్వంచ), పెద్దపల్లి (అంతర్గాం), మరియు ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం చేసిన స్థలాల వివరాలను అందించారు
Date : 12-02-2026 - 5:50 IST