Clues
-
#Andhra Pradesh
Avinash Reddy: పులివెందులలో క్లూ కోసం సీబీఐ అన్వేషణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ బృందం మరోసారి పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం అధికారులు పులివెందులకు వెళ్లి వివేకా ఇంటిని పరిశీలించారు.
Date : 23-04-2023 - 11:08 IST