Closing Hours
-
#Devotional
Ayodhya Ram temple:ఇక పై అయోధ్య రామాలయం ప్రతిరోజు గంట సేపు మూసివేత..ఎందుకో తెలుసా..
Ayodhyas Ram temple : ఇక పై అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు(every day One hour)మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 […]
Date : 16-02-2024 - 4:08 IST