Clean Crete
-
#Speed News
Soil: మట్టిని కాంక్రీట్ గా మార్చే టెక్నాలజీ..ఎక్కడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణాల్లో సిమెంటు, కంకర, కాంక్రీట్ ఇలాంటి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో అత్యధికంగా ఉపయోగించే వారిలో కాంక్రీట్ కూడా ఒకటి. వీటి తయారీ కారణంగా మనుషుల వల్ల ఉత్పన్నం అవుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలో దీని వాటా సుమారుగా 8 శాతం ఉంటోంది. ఈ కాంక్రీట్ లో కలిపే సిమెంట్ వల్ల అది అంత దృఢంగా, బలంగా ఉంటోంది. ఇకపోతే మామూలుగా ఉపయోగించే ఈ సిమెంట్ లలో కార్బన్డయాక్సైడ్ వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే […]
Published Date - 06:37 PM, Tue - 14 June 22