Claps
-
#Sports
హార్దిక్ పాండ్యా ఔట్.. చప్పట్లు కొట్టిన ప్రేయసి, వీడియో వైరల్!
ఈ మ్యాచ్‌లో భారత జట్టు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15వ ఓవర్ మొదటి బంతికి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు.
Date : 23-02-2026 - 4:25 IST