Citizenship Law
-
#India
CAA : సీఏఏకు కొత్త పోర్టల్..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
CAA Implements : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోడీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తాజాగా అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry ) ఒక పోర్టల్‌ను ప్రారంభించింది (CAA website goes live) . భారత పౌరసత్వం ( Indian citizenship) కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా […]
Published Date - 04:23 PM, Tue - 12 March 24