Cine Update
-
#Cinema
Varanasi: మహేష్ బాబు- రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ కూడా సూపర్, వీడియో ఇదే!
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో టైటిల్ రివీల్, గ్లింప్స్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. అయితే అధికారిక లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం కాకముందే వేదిక వద్ద వీడియో అసెట్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో టైటిల్, కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి.
Date : 15-11-2025 - 7:23 IST