Cigarette Prices
-
#Health
Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎంతో మంది పొగ తాగుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా, వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు కూడా హాని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ధూమపానంపై అవగాహన తీసుకురావడం కోసం అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ, ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ విధంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలోనే […]
Date : 11-07-2026 - 5:15 IST -
#Business
ధూమపాన ప్రియులకు షాక్..
Itc Hikes Cigarette Prices ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి. కొంత మందికి ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లుగా […]
Date : 19-02-2026 - 9:32 IST