Choreographer Jani Master
-
#Andhra Pradesh
Jani Master Case Updates: జానీ మాస్టర్ కు భారీ ఊరట… ఆ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీమ్ ధర్మాసనం…
ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Published Date - 11:58 AM, Sat - 23 November 24 -
#Cinema
Jani Master : జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదల
Jani Master : లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చారు.
Published Date - 06:03 PM, Fri - 25 October 24 -
#Cinema
Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు!
Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది. గతంలో జానీ పలు మార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు, కానీ కోర్టు దానిని తిరస్కరించింది. అయితే, తాజాగా బెయిల్ ప్రకటన రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. సెప్టెంబర్ 15న, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు […]
Published Date - 01:16 PM, Thu - 24 October 24