Cholesterol Reduction
-
#Health
Date Seed Coffee : లైంగిక ఆరోగ్యం కోసం ఈ గింజలతో కాఫీ తయారు చేసి తాగండి..!
Date Seed Coffee : ఖర్జూరంలోని విటమిన్లు , మినరల్స్ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్క ఖర్జూరం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అలాంటి ఖర్జూరంతో కాఫీ తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఈ కాఫీని ఎలా తయారు చేయాలి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 06:43 PM, Sun - 10 November 24