CHiru157
-
#Cinema
Chiru 157th Film : అట్టహాసంగా చిరు – అనిల్ మూవీ ఓపెనింగ్
Chiru 157th Film : ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, బాబీ, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదెల తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు
Published Date - 01:33 PM, Sun - 30 March 25