Chiranjeevi The Actor
-
#Cinema
Chiranjeevi: చిరంజీవి కి 44 ఏళ్ళు ..
కొణిదెల శివశంకర ప్రసాద్ చిరంజీవిగా పుట్టి ఈ రోజుకు 44 ఏళ్లైంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు.
Date : 22-09-2022 - 8:01 IST