Chinese Yuan Wang 5
-
#World
Chinese Yuan Wang 5: హిందూ సముద్ర ప్రాంతంలో చైనా గూఢచార నౌక
చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్ 5’ (Yuan Wang 5)హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపింది. చైనా బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ షిప్ కదలికలపై భారత నేవీ కన్నేసి ఉంచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. బంగాళాఖాతంలో భారత్ సుదూర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడానికి ముందు చైనా […]
Published Date - 10:27 AM, Wed - 7 December 22