Chinese Protests
-
#World
China : చైనాలో మారుమోగుతున్న బప్పిలహరి పాట..ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన..!!
డిస్కో డ్యాన్సర్ సినిమాలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. బప్పిలహరి స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు చైనాలో మారుమోగుతోంది. కోవిడ్ వల్ల లాక్ డౌన్ పాటిస్తున్న ఈ దేశ ప్రభుత్వ తీరును ఖండిస్తూ…చైనీయులు ఇలా వెరైటీగా నిరసనలు చేపడతున్నారు. ఈ నిరసనల్లో భాగంగా జిమ్మీ జమ్మీ పాట మారుమోగుతోంది. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైనీయులు. ఆ నిరసనల్లోనే ఈ పాట చైనా వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది. […]
Published Date - 08:36 PM, Tue - 1 November 22