Child Trafficking
-
#Telangana
Srushti Case : మోసాల పరంపర.. సృష్టి కేసులో ఇద్దరు విశాఖ డాక్టర్లు అరెస్ట్
Srushti Case : వైద్య రంగాన్ని కుదిపేసిన 'సృష్టి' ఫెర్టిలిటీ కుంభకోణం కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు, తాజా మలుపుగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు.
Published Date - 11:39 AM, Fri - 8 August 25 -
#India
Shrushti Test Tube Baby Centre : నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు.. తెరపైకి సంచలన విషయాలు
Shrushti Test Tube Baby Centre : సృష్టి క్లినిక్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసి పేరుతో జరిగిన భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.
Published Date - 05:46 PM, Sun - 27 July 25 -
#Life Style
National Human Trafficking Awareness Day : ఈ ప్రత్యేకమైన రోజు చరిత్ర , ప్రాముఖ్యతను తెలుసుకోండి..!
National Human Trafficking Awareness Day : మానవ అక్రమ రవాణా సమాజానికి పెను శాపంగా మారింది. మహిళలు, మైనర్ బాలికలు, పిల్లలు, ఆర్థికంగా బలహీనులు ఈ దుర్మార్గపు ఉచ్చులో తేలికగా బాధితులవుతున్నారని, అలాంటి అమాయక ప్రాణాల రక్షణ కోసం , మానవ అక్రమ రవాణా శాపాన్ని నిరోధించడానికి, ప్రతి సంవత్సరం జనవరి 11 న జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు చరిత్ర , ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Published Date - 01:37 PM, Sat - 11 January 25 -
#World
Married 20 Young Girls: 20 మందితో వివాహం.. 20 మంది భార్యల్లో కుమార్తె కూడా..!
అమెరికాలోని అరిజోనా ప్రావిన్స్‌లో తనను తాను ప్రవక్తగా చెప్పుకునే వ్యక్తి 20 మంది మహిళలతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Published Date - 08:25 AM, Tue - 6 December 22