Chief Minister K. Chandrashekar Rao
-
#Telangana
CM KCR: జిల్లాల పర్యటనలపై సీఎం కేసీఆర్ దృష్టి..!
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు.
Date : 11-11-2022 - 11:32 IST -
#Speed News
KCR & Yashwant Sinha: బీజేపీ జాతీయ సమావేశాలకు `సిన్హా` రూపంలో చెక్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి పోటీ టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు.
Date : 01-07-2022 - 2:09 IST -
#Telangana
TRS: టీఆర్ఎస్ విలీనం-గుడ్ బై TRS వెల్ కం BRS ?
తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెబుతూ భారత రాష్ట్రీయ సమితి లేదా భారతీయ రాష్ట్ర సమితి లేదా భారత్ రాష్ట్ర సమితికి వెల్ కం చెప్పడానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నారట. ఆ మేరకు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Date : 16-06-2022 - 1:30 IST -
#Speed News
Telangana Farmers: నాడు వరి వద్దన్నారు… నేడు కొంటామంటున్నారు.. తెలంగాణ సర్కార్ పై రైతుల గరంగరం
కేసీఆర్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌లో ఎవరు వరి నాట్లు వేయకూడదని.. వేసిన వడ్లు కొనమని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 17-04-2022 - 10:31 IST