Chief Justice Obaidul Hasan
-
#World
Bangladesh Crisis : బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పీలేట్ డివిజన్ ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు మధ్యాహ్నం 1 గంటలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థుల నిరసనల నేపథ్యంలో శనివారం రాజీనామా చేశారు .
Date : 10-08-2024 - 5:08 IST