Chicken 65 News
-
#Life Style
Chicken 65: చికెన్ 65 ఇష్టంగా తింటున్నారా? అయితే దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
దీని తయారీ విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, పెరుగు, మసాలాలలో మ్యారినేట్ చేస్తారు. ఇందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, జీలకర్ర, మిరియాలు వంటి మసాలాలు కలుపుతారు.
Published Date - 09:31 PM, Thu - 30 October 25