Chicago
-
#Trending
USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి!
చికాగో నగరంలోని రివర్ నార్త్ పరిసరాల్లోని ఓ రెస్టారెంట్‌లో ఆల్బమ్ విడుదల కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వేడుక సందర్భంగా చాలా మంది యువత అక్కడ లాంజ్‌లో గుమిగూడి ఉన్నారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా లాంజ్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Date : 03-07-2025 - 5:33 IST -
#Speed News
Telangana Student Missing : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్.. ఏమైంది ?
Telangana Student Missing : అమెరికాలో భారత విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Date : 09-05-2024 - 2:08 IST -
#Telangana
Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
Date : 06-02-2024 - 11:06 IST -
#Speed News
7 Killed : తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు.. రెండు ఇళ్లలో కాల్పులు.. ఏడుగురి మృతి
7 Killed : అమెరికాలో మరోసారి గన్ పేలింది. చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు(7 Killed) చనిపోయారు.
Date : 23-01-2024 - 8:02 IST -
#Telangana
KTR in US: చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పై కేటీఆర్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. మంత్రి పర్యటనలో భాగంగా పలు సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
Date : 28-08-2023 - 11:33 IST -
#India
Chicago: చికాగోలో చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..?
ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో మంగళవారం నుంచి అమెరికాలోని చికాగో (Chicago) విమానాశ్రయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి ఎప్పటిలోగా విమానంలో వెళ్తారనేది ఇంకా చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
Date : 16-03-2023 - 7:20 IST -
#World
Fire Spreads To Multiple Floors: చికాగోలో భారీ అగ్నిప్రమాదం.. ఓ వ్యక్తి సజీవదహనం
చికాగో (Chicago) లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సౌత్ లేక్ పార్క్ అవెన్యూ 4800-బ్లాక్‌లోని 25 అంతస్తుల హార్పర్ స్క్వేర్ కో-ఆపరేటివ్ భవనంలోని 15వ ఫ్లోర్ లో మంటలు చెలరేగి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15వ ఫ్లోరులో నివసించే ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు.
Date : 26-01-2023 - 12:32 IST -
#World
Telugu Student Killed: విషాదం.. చికాగో కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా (America)కు వెళ్లిన తెలుగు విద్యార్థులపై దుండగులు కాల్పులు జరిపారు. చికాగోలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో సాయి చరణ్, దేవాన్ష్ అనే తెలుగు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దేవాన్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
Date : 24-01-2023 - 6:28 IST -
#Speed News
Chicago : యూఎస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడులకల్లో కాల్పులు కలకలం.. 6 గురు మృతి
యూఎస్ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ కార్యక్రమంలో ఓ దుండగులు కాల్పులు జరిపాడు.
Date : 05-07-2022 - 7:50 IST