Chennai Ariport
-
#South
Khushbu Sundar: చెన్నై విమానాశ్రయంలో ప్రముఖ నటి ఖుష్బూకు చేదు అనుభవం
ఎయిరిండియాపై ప్రముఖ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ (Khushbu) విమర్శలు కురిపించారు. చెన్నై విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాలి గాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్ కోసం అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-02-2023 - 7:20 IST