Check Restrictions
-
#India
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్‌డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్‌మెంట్ జోన్‌లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Published Date - 09:08 PM, Tue - 17 September 24