Chartered Plane
-
#India
Aircraft Emergency Landing : సోనియా, రాహుల్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Aircraft Emergency Landing : బెంగళూరులో విపక్ష పార్టీల మీటింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి చార్టెడ్ విమానంలో బయలుదేరారు.
Date : 19-07-2023 - 9:05 IST