Char Dham Yatra 2026
-
#Devotional
Char Dham Yatra : ఏప్రిల్ 19 నుంచి చార్ ధామ్ యాత్ర.. ఈసారి ఫీజు వసూళ్లు
ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన చార్ ధామ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19వ తేదీన గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది
Date : 18-02-2026 - 8:11 IST