Chaos At IGI
-
#India
Chaos at Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గందరగోళం
Chaos at Delhi Airport : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) శుక్రవారం ఉదయం భారీ గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో 100కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.
Date : 07-11-2025 - 1:23 IST