Chandrayaan-5
-
#India
ISRO Chief Somnath : 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4
ISRO Chief Somnath : రాబోయే కొన్ని ముఖ్యమైన అంతరిక్ష మిషన్‌ల తేదీలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ 2026లో ప్రారంభం కానుంది. చంద్రుని నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడానికి చంద్రయాన్-4 మిషన్ 2028లో జరగనుంది. భారతదేశం-అమెరికా సంయుక్త NISAR మిషన్ కూడా వచ్చే ఏడాది జరగబోతుందని ఆయన తెలిపారు.
Published Date - 09:50 AM, Sun - 27 October 24