Chandrayaan 3 Scientists
-
#India
ISRO Scientists Salary : ఇస్రో శాస్త్రవేత్తల జీతాలెంత..?
ఇస్రో (ISRO ) ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. దిగ్గజ దేశాలు సైతం ISRO పేరు గురించి..వీరి పనితనం గురించి మాట్లాడుకుంటున్నారు. జాబిల్లి ఫై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి (చంద్రయాన్ 3) ISRO ఘనత సాధించింది. ISRO పనితనం చూసి పాకిస్థాన్ లాంటి శత్రుదేశాల కూడా శభాష్ ఇండియా అని అంటున్నారంటే అర్ధం చేసుకోవాలి. అలాంటి ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల జీతాలెంత (ISRO Scientists Salary)..? ఇప్పుడు ఇదే అంత మాట్లాడుకుంటున్నారు. ఈరోజుల్లో సాఫ్ట్ […]
Date : 26-08-2023 - 1:58 IST