Chandrabose
-
#Cinema
Tollywood: డల్లాస్ లో చంద్రబోస్, ఆర్.పి.పట్నాయక్ లకి ఘన సన్మానం
Tollywood: డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 5వ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను […]
Published Date - 01:09 PM, Wed - 8 May 24 -
#Cinema
Sabari: ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదుగా ‘శబరి’ పాట విడుదల
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘అనగనగా ఒక కథలా…’ పాటను ఆస్కార్ విన్నర్ […]
Published Date - 06:22 PM, Sat - 27 April 24 -
#Cinema
National Film Awards: అల్లు అర్జున్ కి సీఎం కేసీఆర్ అభినందనలు
జాతీయ చలన చిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిభావంతులకు నేషనల్ ఫిల్మ్ అవార్డులు ప్రధానం చేస్తుంది
Published Date - 08:54 PM, Sat - 26 August 23 -
#Cinema
Tom Cruise loved Naatu Naatu: టామ్ క్రూజ్, స్పీల్‌బెర్గ్ కు ఆర్ఆర్ఆర్, నాటు నాటు బాగా నచ్చాయి: చంద్రబోస్
ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' (RRR)సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు తర్వాత, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు.
Published Date - 08:15 AM, Thu - 16 March 23