Chandrababu
-
#Speed News
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు ఈ శవయాత్ర సాగింది. టీడీపీ కార్యకర్తలు ఒక పాడెను సిద్ధం చేసి, దానికి అంబటి రాంబాబు ఫోటోను తగిలించి, 'శ్రద్ధాంజలి' అని ముద్రించిన బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు
Date : 02-02-2026 - 1:47 IST -
#Andhra Pradesh
చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Date : 02-02-2026 - 12:52 IST -
#Andhra Pradesh
చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?
కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి, సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.
Date : 02-02-2026 - 11:38 IST -
#Andhra Pradesh
రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అనుసరించిన విధానాలే రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేశాయని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలు అనేవి అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా ఒకేలా వర్తిస్తాయని,
Date : 02-02-2026 - 10:15 IST -
#Andhra Pradesh
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Date : 02-02-2026 - 7:54 IST -
#Andhra Pradesh
యువతకు గుడ్ న్యూస్.. కుప్పంలో హిందాల్కో నైపుణ్య కేంద్రం ఏర్పాటు
కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రం, ఏటా 500 మందికి పైగా యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ అందించి, నేరుగా ప్లేస్‌మెంట్లతో అనుసంధానించనుంది. 22,500 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించిన ఈ కేంద్రంలో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు,
Date : 01-02-2026 - 5:50 IST -
#Andhra Pradesh
కుప్పంలో గిన్నిస్ రికార్డ్ – ‘సూపర్ సైకిల్’తో గ్రామీణ సాధికారతకు సరికొత్త బాట
ఈ ప్రాజెక్ట్ కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, 'భారత్'గా పిలవబడే గ్రామీణ భారతదేశంలోని ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రూపొందించబడింది. కుప్పం మరియు చిత్తూరు జిల్లాలోని దాదాపు 10,000 పైగా కుటుంబాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల ద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది
Date : 01-02-2026 - 5:44 IST -
#Andhra Pradesh
ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.
Date : 31-01-2026 - 1:24 IST -
#Andhra Pradesh
చంద్రబాబు హెరిటేజ్ కు షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. 2026, జనవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంస్థ నికర లాభం రూ. 34.5 కోట్లుగా నమోదైంది.
Date : 29-01-2026 - 12:06 IST -
#Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ
CM Nara Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని హింటర్ […]
Date : 28-01-2026 - 5:41 IST -
#Andhra Pradesh
ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ
ఈ నెల 28న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు, కొత్త పథకాల అమలు మరియు పరిపాలనాపరమైన సంస్కరణలపై మంత్రివర్గం చర్చించనుంది
Date : 26-01-2026 - 8:16 IST -
#Andhra Pradesh
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతినే – చంద్రబాబు
రాజకీయాల్లో పెరిగిపోతున్న అనైతికతపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పద్ధతి లేని రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు మరియు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ధోరణులు పెరిగాయని, వీటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు
Date : 24-01-2026 - 9:00 IST -
#Andhra Pradesh
Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!
ఏపీ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తొలిసారిగా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 23-01-2026 - 12:01 IST -
#Andhra Pradesh
మరోసారి అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్న చంద్రన్న
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించడంతో పాటు, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను (Market Value) మరోసారి సవరించాలని నిర్ణయించింది.
Date : 22-01-2026 - 12:45 IST -
#Andhra Pradesh
వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'లో నిఖిల్ కామత్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసేందుకు (Mentorship) ఒక లీడ్ మెంటార్‌గా వ్యవహరించాలని,
Date : 22-01-2026 - 9:15 IST