Chandrababu Warning
-
#Andhra Pradesh
CBN : చెత్త రాజకీయాలు చేస్తే..చెత్త పారేసినట్లు పారేస్తా – చంద్రబాబు వార్నింగ్
CBN : అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై "చెత్త పన్ను" విధించడం, చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం చూపడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ, తమ ప్రభుత్వం రాగానే ఆ పన్ను రద్దు చేసి, రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు
Published Date - 03:40 PM, Sat - 20 September 25 -
#Andhra Pradesh
Chandrababu : ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
Chandrababu : ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన చంద్రబాబు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు
Published Date - 02:11 PM, Sun - 29 June 25 -
#Andhra Pradesh
Mahanadu : కడప గడ్డ పై చంద్రబాబు మాస్ వార్నింగ్
Mahanadu : వైసీపీ పాలనలో చోటు చేసుకున్న ల్యాండ్, శాండ్, మైన్స్ దోపిడీని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. “ఇక్కడ ఉంది సీబీఎన్... గుర్తు పెట్టుకోండి” అంటూ మాస్ స్టైల్‌లో హెచ్చరించారు
Published Date - 07:28 PM, Thu - 29 May 25 -
#Andhra Pradesh
Chandrababu : ఆడబిడ్డల జోలికి వస్తే..నడిరోడ్డుమీద ఉరితీయిస్తా – చంద్రబాబు హెచ్చరిక
Chandrababu Warning : చిన్నారులను కూడా వదలకుండా దాడులు జరుపుతున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 02:41 PM, Sat - 2 November 24